Recent posts
Latest

ఒలింపిక్స్ వీడియోలో 'గీతగోవిందం' పాట!

2018లో వచ్చిన గీతగోవిందం సినిమాలోని 'ఇంకేం ఇంకేం కావాలే' పాట నేటికీ నెట్టింట వినిపిస్తూనే ఉంటుంది. ఇప్పుడు ఏకంగా ఒలింపిక్స్ అధికారిక ఇన్స్టా పేజీ ఆ పాటను తమ ప్రమోషనల్ వీడియోలో వాడింది. దీనిపై 'గీతగోవిందం' హీరో విజయ్ దేవరకొండ స్పందించారు. 'కొన్ని పాటలు ఎప్పటికీ ఉండిపోతాయి' అంటూ క్యాప్షన్ ఇచ్చి ఆ వీడియోను పంచుకున్నారు. పారిస్ ఒలింపిక్స్ వచ్చే నెల 26 నుంచి మొదలుకానున్నాయి.

Read More

Is Diesel-Powered Car Loosing Charm in India, Here's What Mercedes-Benz Feels

The sudden spike in the EVs sales in India raised a lot of questions about the ICE models. It has been speculated that fuel-powered vehicles might lose the charm in the future or their sales might go down, all thanks to a big push for EV culture by the government. Amid this, the leading car maker Mercedes-Benz has revealed that they have witnessed impressive sales of ICE models. In fact, it has re

Read More